తో శత కోటి ధన్య వాదములు
nithya annadana satram Haridwar
అన్ని దానాల లో కల్ల అన్నదానం మిన్న మీరు చేసిన దానం మరికొంత మంది కి ఉపయోగ పడుతుంది భవన నిర్మాణ కార్యక్రమములో మీ వంతు తప్పక సహకరిం చ గలరు
విజయ వంత మైన విజయం మీ అందరి కృషి తో శత కోటి ధన్యవాదములు
అన్నదానం పొందినవారు అనంతమైన తృప్తి పొందుదురు. ఇలాంటి మహత్తరమైన అన్నదాన సేవ కార్యక్రమంలో పాల్గొనండి అనంతమైన పుణ్యాన్ని భగవాదానుగ్రహాన్ని పొందండి దాతలు తమ పుట్టిన రోజు ,పెళ్లి రోజు,పిత్రు, మాతృ,తిది ల రోజులలో వారి పేరుమీద ఈ అన్నదానము నిర్వహించ వచ్చును అన్నదాన సత్రం హరిద్వార్ శ్రీ గౌతమి సేవ సమితి హరిద్వార్
--
09927687899
మీ విలువైన సలహాలను నిరంతరం ఆహ్వానిస్తూ
ver good serice for telugu people
ReplyDelete