గౌరవనీయులైన దాతలందరికీ,
హరిద్వార్ లోని నిత్య అన్నదాన సత్రం మీ అందరి సంపూర్ణ సహాయ సహకారాలతో నాలుగవ సంవత్సరం లోకి అడుగు పెట్టినది. ఈ కృషికి కారణమైన ప్రతి ఒక్కరికీ మా హృదయ పూర్వక నమస్కారాలు.
గత రెండు సంవత్సరాలుగా సంభవిస్తున్న వరదల కారణంగా మన సత్రం ప్రస్తుతం ఆర్ధికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. ఈ సమయంలో ఒక సంవత్సరం పాటు మీ ఆర్ధిక సహాయం మన సత్రానికి ఆత్యవసరం. కావున మీ వంతు సహాయంగా నెలకు రూ . 1001 (1001 x 12) లేక అంతకంటే ఎక్కువ మొత్తంలో మీ శక్తి సామర్ధ్యాల మేరకు ఒక సంవత్సరం పాటు ఆర్ధిక సహాయం అందించవలసిందిగా కోరుచున్నాం.
A/C Name : SRI GOUTAMI SEVA SAMITHI TRUST
A/C No : 6243 43 08238
IFSC : SBHY0021476
STATE BANK OF HYDERABAD

No comments:
Post a Comment