మీరు చేసిన దానం మరికొంత మందికి ఉపయోగ పడుతుంది. భవన నిర్మాణ కార్యక్రమములొ మీ వంతు తప్పక సహకరించగలరు.దాతలు తమ పుట్టినరొజు, పెళ్ళిరొజు, పిత్రు, మాత్రు, తిది రొజులలొ వారి పేరుమీద అన్నదానము నిర్వహించవచ్చును.
యాత్రికుల కి విన్నపము rooms ( గదులు ) కావలసిన వారు ముందు గా ఫోన్ ద్వారా సంప్రదించ గలరు శ్రీ గౌతమి సేవ సమితి , నిత్య అన్నదాన సత్రం రామనుజ్ కోట్, సుకి నది హరిద్వార్ 099276 87899
దాతలు తమ పుట్టిన రోజు ,పెళ్లి రోజు,పిత్రు,మాతృతిధుల రోజులలో వారి పేరుమీద ఈ అన్నదానము నిర్వహించ వచ్చును .
అన్ని దానముల కన్న... అన్నదానం మిన్న...
అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఏది లోపించినా బ్రతకగలం కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం. దానాలన్నింటిలోకి అన్నదానం మిన్న అని ,అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని చెప్తారు.ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా .. ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. కానీ అన్నదానంలో మాత్రం తీసుకున్నవారు ఇంకా చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు. ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్న వారిని మనం సంతృప్తి పరచలేకపోవచ్చు కాని అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్నవారిని పూర్తిగా సంతృప్తి పరచవచ్చు .అన్నదానాన్ని ఒక యజ్ఞంగా భావించి చేసేవారిని కూడా చూడవచ్చు.
అన్నదానన్నిఎందుకు గొప్పదని భావించబడింది?
ఆకలితో అలమటిస్తున్న వాడికి అన్నం పెట్టడాన్ని అన్నదానమని అంటారు. అత్యోన్నత దానాలలో అన్నదానం ఒకటని పురాణ, ఇతిహాసాలు చాటి చెప్పాయి. భక్తులకు మరియు అతిధులకు బోజనాన్ని పెట్టకుండా చేయు ఏ యజ్ఞమైనప్పటికీ అసం పూర్ణమైనదేనని చెప్పడం జరిగింది. దేవాలయాలలో మరియు ఆశ్రమాలలో అన్నదానం చేయడం ఆనాది ఆచారం. ఇలాటి అన్నదాన కార్యక్రమము ద్వారా భగవంతుడు ఎక్కువగా ప్రసన్నుడౌతానని చెప్పడం జరిగింది. “అన్నాన్ని” పరబ్రహ్మంతో పోల్చతూ ‘ అన్నం ప్రబ్రహ్మ స్వరూపం ‘ అని భావించారు. అన్నం కారణంగానే మన జీవన నాటకం భూమి మీద కొనసాగుతోంది. జీవితంలో ఓ వ్యక్తికి ఏది లోపించినా బ్రతకగలడు కానీ అన్నం లోపిస్తే ఎన్ని ఉన్నా బ్రతుక లేడు. కావున అన్నదానం మహోన్నతమైనది.
అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఏది లోపించినా బ్రతకగలం కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం. దానాలన్నింటిలోకి అన్నదానం మిన్న అని ,అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని చెప్తారు.ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా .. ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. కానీ అన్నదానంలో మాత్రం తీసుకున్నవారు ఇంకా చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు. ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్న వారిని మనం సంతృప్తి పరచలేకపోవచ్చు కాని అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్నవారిని పూర్తిగా సంతృప్తి పరచవచ్చు

No comments:
Post a Comment