ఈ రోజు అన్నదాతలు 18-3-2016
విజయనగరం వాస్తవ్యులు శ్రీ గుడిమెట్ల వెంకట మూర్తి గారు, వారి ధర్మపత్ని శ్రీమతి శ్యామల గారు, వారి కుమారుడు చిరంజీవి ప్రవీణ్ గారు, హరితస గోత్రికులు, ఈ రోజు మన సత్రం లో అన్నదానం జరిపించినారు. వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకొందాం.
అన్నదాత సుఖీభవ
No comments:
Post a Comment