Monday, 29 October 2018

హరిద్వార్ రావాలనుకొనే యాత్రికులకు సూచన


విజయవాడ నుండి హరిద్వార్ కు ఒక్క డైరెక్ట్ ట్రైన్ (ట్రైన్ నెంబర్ 12687) మాత్రమే ఉంది. ఇది సోమవారం, గురువారం విజయవాడ లో సాయంత్రం 4. 50 కు బయలుదేరును. ట్రైన్ నాయుడుపేట, వరంగల్, రామగుండం స్టేషన్ లలో ఆగును. 

ఇదే ట్రైన్ హరిద్వార్ నుండి ఉదయం 8.45 కు సోమవారం, శుక్రవారాలలో బయలుదేరును.

లేదా డైరెక్ట్ గా ఢిల్లీ చేరుకొని అక్కడి నుండి బస్సు లేదా ట్రైన్ లో సుమారు 5 లేదా 6 గంటలలో హరిద్వార్ చేరుకొనవచ్చును.



No comments:

Post a Comment

హరిద్వార్ లో హార హార మహ యజ్ఞం

https://www.youtube.com/live/JW26xc6TEqo?si=A0ps2iLvaAUCEtE_