ఈ రోజు అన్న ప్రసాదము సమర్పించిన వారు
నందగిరి గంగారాం రాజు భాయ్ ,పోతు పెద్ద నరసయ్యా ,లక్ష్మి భాయ్ గార్ల జ్ఞాపకార్ధం వీరి కుటుంబ సభ్యులు
శ్రీ నందగిరి సుదర్శన్ రుక్మిణి గార్లు , మరియు వీరి పిల్ల్లలు శ్రీ సందాగిరి నరేంద్ర సాయి రత్న , నిఖిల్,రాఘవ , ల సహాయ సహకారముతో హరిద్వార్ లో గంగ నది తీరమున
సాధు- సంతు- మహాపురుషుల కు అన్నప్రసాద వితరణ జరిపించారు
లాక్ డౌన్ సమయంలో మేము దాతల సహకారంతో యదా శక్తీ గా అవసరమైన కొంత మంది కి ,నిత్యావసర వస్తువులు , మరియు ప్రతి రోజు ఉదయం గంగ నది తీరాన అన్నప్రసాద వితరణ జరుపుచునము . అవకాశం ఉన్న వారు ఈ అన్నదాన మహాయజ్ఞములో పలు పంచు కోగలరు ,,,
నిత్య అన్నదాన సత్రం . హరిద్వార్ 9927687899

No comments:
Post a Comment