Saturday, 16 May 2020

may 16 నిత్య అన్నదాన సత్రం . హరిద్వార్


ఈ రోజు  సాధువులకు వేడి వేడిగా  (కడి చావాలి ) బిస్కెట్స్    అన్నప్రసాద వితరణ చేసినారు శ్వేతా సృజన  కుమార్ దంపతులు ,  మరియు మనోజ్ కుమార్  మౌర్య దంపతులు   

ఆ గంగ అమ్మ వారి కృపతో శ్రీ గౌతమి సేవాసమితి నిత్యాన్నదాన సత్రం హరిద్వార్ 992768 7899

 కొన్ని మంచిమాటలు  గొప్పవారి యొక్క గొప్పతనం, వారు చిన్నవారితో ప్రవర్తించే తీరును బట్టి తెలుస్తుంది.
గంపెడు చదువుకంటే పిడికెడు లోకజ్ఞానం విలువైనది.
పుస్తకాలు లేని ఇల్లు కిటికీలు లేని గదిలాంటిది.
చిన్న చిన్న త్యాగాలు కలిసి మంచి అలవాట్లుగా తయారవుతాయి.

No comments:

Post a Comment

హరిద్వార్ లో హార హార మహ యజ్ఞం

https://www.youtube.com/live/JW26xc6TEqo?si=A0ps2iLvaAUCEtE_