ఈ అన్నదాన మహా పుణ్య యజ్ఞం లో పాల్గొన్నవారు
శ్రీ రామ కోటేశ్వర రావు గారు. శారద గారు, సాయి శంకర అఖిల్ దైతా . కుటుంభ సబ్బులు హైదరాబాద్ వారు ,
మరియు
శ్రీ రంగ రాజు శ్వేతా, సృజన , షణ్ముఖి , హరిద్వార్ వారి సహాయ సహకారము ల తో చాల ఆనందముగా చాయ్, మరియు వెజిటబుల్ పలావ్ ప్రసాద వితరణ జరిగినది
చరిత్రలో ఈ రోజు కొంత మంది ప్రముఖుల జననం
No comments:
Post a Comment