Saturday 26 January 2019

chardham 2019 yatra telugu satram haridwar

పవిత్రమైన  చార్ధామ్ యాత్ర  శ్రీ బద్రీనాథ్ ,శ్రీ కేదార్నాథ్ , శ్రీ గంగోత్రి శ్రీ యమునోత్రి , పంచ ప్రయాగాలు   చార్ధామ్ యాత్రభాగములో    విష్ణుప్రయాగనందప్రయాగ   ,కర్ణప్రయాగ,   రుద్రప్రయాగ,   దేవప్రయాగ .    ఈఐదింటిని పంచప్రయాగలు అని అంటారు. ఈ చార్ధామ్ యాత్ర  9 లేక 10 రోజులు. సమయము పట్టును  యాత్ర  మరియు రూమ్స్  గురించి వివరాల కొరకు   9927 687899  -    96347 17899-       92193 45917 -                  whatsapp /టెలిగ్రామ్  9927687899   sarmavasu@gmail.com  సంప్రదించ గలరు 
విజయవాడ నుండి హరిద్వార్ కు ఒక్క డైరెక్ట్ ట్రైన్ (ట్రైన్ నెంబర్12687) మాత్రమే ఉందిఇది సోమవారంగురువారం విజయవాడ లోసాయంత్రం 4. 50 కు బయలుదేరును ట్రైన్ నాయుడుపేట,వరంగల్రామగుండం స్టేషన్ లలో ఆగును. 

ఇదే ట్రైన్ హరిద్వార్ నుండి ఉదయం 8.45 కు సోమవారం, శుక్రవారాలలో బయలుదేరును.

లేదా డైరెక్ట్ గా ఢిల్లీ చేరుకొని అక్కడి నుండి బస్సు లేదా ట్రైన్ లో సుమారు 5 లేదా 6 గంటలలో హరిద్వార్ మన ఆశ్రమం చేరుకొనవచ్చును.
చార్దామ్ యాత్ర 
మొత్తము చార్దామ్ యాత్ర  9 రోజుల నుంచి 10 రోజుల వరకు పట్టును 
  శ్రీ  బదరీనాథ్ , శ్రీ కేదార్నాథ్  శ్రీ గంగోత్రి ,శ్రీ యమునోత్రి  (పంచ ప్రయాగాలు  1 నంద ప్రయాగ,2 విష్ణుప్రయాగ,3 దేవా ప్రయాగ, 4 కర్ణ ప్రయాగ , 5 రుద్రా ప్రయాగ )
శ్రీ కేదార్నాథ్ - 16 కిలోమీటర్లు  నడిచి కానీ  మరియు  ,గుర్రాల మీద , కానీ  హెలికాప్టర్  ద్వారా  కూడా వెళ్లవచ్చును  నడిచి వెళ్ళినచో  సుమారుగా  6 గంటలు పట్టవచ్చును 
శ్రీ గంగోత్రి , 
శ్రీ యమునోత్రి , సుమారుగా  7--లేదా 8  కిలోమీటర్లు      నడిచి కానీ  మరియు  ,గుర్రాల మీద   మాత్రమే  వెళ్ళవలేయును  హెలికాప్టర్  సౌకర్యము  లేదు 
డో ధామ్    శ్రీ  బద్రీనాథ్  శ్రీ కేదార్నాథ్  5 రోజులు 
1 ధామ్     శ్రీ  బద్రీనాథ్ 3 రోజులు
యాత్రీలులు  గమనిక , చలి బట్టలు , షూస్ , ఆధార్ కార్డు   కాపీ  ,ఎటిఎం  కార్డ్స్ ,తాళము ,  కావలసిన మందులు  వెంట తెచ్చు కోగలరు , 

 
 
 
 
 
 





No comments:

Post a Comment

హరిద్వార్ లో హార హార మహ యజ్ఞం

https://www.youtube.com/live/JW26xc6TEqo?si=A0ps2iLvaAUCEtE_