Sunday 8 March 2020

haridwar annadanam ashram

అన్ని దానాల లో కల్ల అన్నదానం మిన్న మీరు చేసిన దానం మరికొంత మంది కి ఉపయోగ పడుతుంది భవన నిర్మాణ  కార్యక్రమములో  మీ వంతు  తప్పక   సహకరిం చ గలరు 

 విజయ వంత మైన   విజయం  మీ అందరి  కృషి తో  శత కోటి  ధన్యవాదములు   
అన్నదానం పొందినవారు అనంతమైన తృప్తి పొందుదురు. ఇలాంటి మహత్తరమైన అన్నదాన సేవ కార్యక్రమంలో పాల్గొనండి అనంతమైన పుణ్యాన్ని భగవాదానుగ్రహాన్ని  పొందండి దాతలు  తమ పుట్టిన రోజు ,పెళ్లి రోజు,పిత్రు, మాతృ,తిది ల రోజులలో వారి పేరుమీద  ఈ  అన్నదానము నిర్వహించ వచ్చునుఆంధ్ర అన్నదాన సత్రం హరిద్వార్                     శ్రీ గౌతమి సేవ సమితి  హరిద్వార్

No comments:

Post a Comment

హరిద్వార్ లో హార హార మహ యజ్ఞం

https://www.youtube.com/live/JW26xc6TEqo?si=A0ps2iLvaAUCEtE_