ఈ రోజు అన్నదాతలు శ్రీ కోడూరి హరి గారు గారు ,భరద్వాజస గోత్రికులు ప్రొద్దుటూరు వాస్తవ్యులు వారు అన్నదానం జరిపించినాము . అన్నదాత సుఖీ భవ . మీకు మీ కుటుంబమునకు ఆయు ఆరోగ్య దానసంపదలను ఇవ్వాలని ఆ గంగ మాత అమ్మవారిని కోరుకుంటున్నాము జై శ్రీ గణేష్
సప్త మోక్ష పట్టణమైన హరిద్వార్ లో గంగ నది తీరాన ఉన్న మన నిత్యాన్నదాన సత్ర మునకు మీరు మరియు మీకు తెలిసిన 4 గురిని మన సత్రమునకు సహకరించ గలరని మనవి . జై గంగ మాత కి జై ఆంధ్రాబ్యాంక్ 1226 111 0000 5075 ANDB0001226 శ్రీ గౌతమి నిత్యాన్నదాన ట్రస్ట్ హరిద్వార్
No comments:
Post a Comment