ఈ రోజు అన్నప్రసాద సమర్పకులు
శ్రీ గొర్తి సీతారామాయ్యా గారు వీరి తల్లి గారు పూజ్జ్యనీయులైన శ్రీమతి గొర్తి లక్ష్మీనరసమ్మ గారి పేరున ఈ రోజు అన్నదానం జరిపించారు
అన్నదాత సుఖీభవ ఆమె ఆత్మకు శాంతికలిగి వైకుంఠ లోక ప్రాప్తికలగాలని గంగా అమ్మవారిని కోరుచున్నాము .
మీకుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య ములను ఇవ్వాలని గంగా అమ్మవారిని కోరుచున్నాము .
జై గణేష్ ,జై గంగా మాత , మీ వాసుదేవ శర్మ గంటేల హరిద్వార్ . శ్రీ గౌతమి నిత్యాన్నదాన ట్రస్ట్ హరిద్వార్
No comments:
Post a Comment