Sunday, 13 June 2021

పూజ్జ్యనీయులైన శ్రీ తురగ రామచంద్ర ప్రభావతి దంపతుల 50 వ పెండ్లి రోజు సందర్భముగా అనేకమంది సాధువులకు బ్రాహ్మణులకు అన్నదానం జరిపించినాము వేదం పండితుల ఆశీర్వాదములతో వీరికి వీరి కుటుంభ మునకు ఆయురారోగ్య ఐశ్వర్యములు ఎల్లపుడు ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుచున్నాము అన్నదాత సుఖీభవ ...

No comments:

Post a Comment

హరిద్వార్ లో హార హార మహ యజ్ఞం

https://www.youtube.com/live/JW26xc6TEqo?si=A0ps2iLvaAUCEtE_