Sunday 8 January 2023

ganga nadi pushkaralu 2023 Haridwar

గంగా పుష్కరాలు: 22 ఏప్రిల్ 2023 నుండి 3 మే 2023 వరకు జరుగును. ఎంతో పవిత్రమైనటువంటి పుష్కరాల్లో గంగా స్నానానికి వస్తున్న భక్తులకు అన్నదానం చేస్తే మన జన్మ సార్థకం అవుతుంది. అన్నదానం కోటి గోవుల దాన ఫలితంతో సమానమైనది ఏది లోపించిన బ్రతకగల కానీ ఆహారం లోపిస్తే బ్రతకలే దానాలన్నింటిలోకెల్లా అన్నదానం మిన్న. అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని పెద్దలు చెప్తారు మనిషి ఆశకు అంతులేదు అదుపు అంతకన్నా ఉండదు. ఎందుకంటే ఏది దానం ఇచ్చిన ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. కానీ అన్నదానంలో మాత్రం దానం తీసుకున్న వారు ఇంకా చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు ఏ దానం ఇచ్చిన దానం తీసుకున్న వారిని మనం సంతృప్తి పరచ లేకపోవచ్చు కానీ అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్న వారిని పూర్తిగా సంతృప్తి పరచవచ్చును అన్నదానాన్ని ఒక యజ్ఞంలో భావించి ఈ పుష్కరాల్లో అన్నదానం చేయడానికి మీ వంతుగా సహాయం చేయండి.
వివరాలకు సంప్రదించండి తొలి తెలుగు నిత్య అన్నదాన సత్రం శ్రీ గౌతమి నిత్య అన్నదాన ట్రస్ట్ హరిద్వార్.

No comments:

Post a Comment