ఈ రోజు ఉదయం సాధువుల కి భోజనము మా మిత్రులు శ్రీ నీరజ్ గారు ,దేవ్ గారు
, మా శ్రీమతి ,మా పిల్లలు ఇద్దరు ,కలిసి భోజన వితరణ చేసినారు . ఈ మహోత్తర అన్నదాన యజ్ఞంలో అవకాశం ఉన్నవారు పాల్గొనగలరని విన్నపము . శ్రీ గౌతమి నిత్యాన్నదాన సత్రం హరిద్వార్ మానవ సేవే మాధవ సేవ.
Sri Goutami Nityannnadana Trust Haridwar Andhrabank a/c : 1226 111 0000 5075
Ifsc : ANDB 0001226 99276 87899
కరోనా నుంచి అతిత్వరలో విముక్తి పొందాలని ఆ గంగ అమ్మ వారిని మనం అందరం కలిసి కోరుకుందాము
నిన్న నుంచి నేర్చుకో, నేటి కోసం జీవించు, రేపటి గురించి ఆశించు.
జీవితం అనే యుద్ధంలో గెలవడానికి ధైర్యాన్ని మించిన ఆయుధం లేదు.
చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో. భూమిని చూసి ఓర్పును నేర్చుకో.
ఆహారం రుచిగా లేదని ఫిర్యాదు చేసే ముందు తినడానికి ఏమీలేని పేదల గురించి ఆలోచించు.
, మా శ్రీమతి ,మా పిల్లలు ఇద్దరు ,కలిసి భోజన వితరణ చేసినారు . ఈ మహోత్తర అన్నదాన యజ్ఞంలో అవకాశం ఉన్నవారు పాల్గొనగలరని విన్నపము . శ్రీ గౌతమి నిత్యాన్నదాన సత్రం హరిద్వార్ మానవ సేవే మాధవ సేవ.
Sri Goutami Nityannnadana Trust Haridwar Andhrabank a/c : 1226 111 0000 5075
Ifsc : ANDB 0001226 99276 87899
కరోనా నుంచి అతిత్వరలో విముక్తి పొందాలని ఆ గంగ అమ్మ వారిని మనం అందరం కలిసి కోరుకుందాము
నిన్న నుంచి నేర్చుకో, నేటి కోసం జీవించు, రేపటి గురించి ఆశించు.
జీవితం అనే యుద్ధంలో గెలవడానికి ధైర్యాన్ని మించిన ఆయుధం లేదు.
చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో. భూమిని చూసి ఓర్పును నేర్చుకో.
No comments:
Post a Comment