ఈ రోజు ఉదయం సాధుమహాత్మలందరికి సాంబారు , అన్నము . వితరణ చేసినాము.
వినయం లేని విద్య, సుగుణం లేని రూపం, సదుపయోగం కాని ధనం, పరోపకారం చేయని జీవితం వ్యర్థమైనది.
మౌనంగా ఉండాల్సిన సమయంలో మాట్లాడటం, మాట్లాడవలసిన సమయంలో మౌనంగా ఉండటం........ రెండూ నేరమే!
మనం మనకోసం చేసేది మనతోనే అంతరించిపోతుంది. ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచి ఉంటుంది.
No comments:
Post a Comment