ఈ రోజు హరిద్వార్ గంగ నది ఒడ్డున
ఈ మహోత్తర పుణ్య కార్య క్రమములో చాల మంది సాధువుల ఆశీర్వాదములు తో
శ్రీ గోవిందరాజూ గారు కుటుంభసభ్యులు
భరద్వాజస గోత్రికులు ఢిల్లీ వాస్తవ్యులు మరియు
శ్రీ మేడి శెట్టి సత్య ప్రసాద్ గారు ధర్మ పత్ని శ్రీమతి గీత దేవి గారు , పిల్ల్లలు శ్రీనగ అఖిల్ ,యోగాన్వేశ్, కుటుంభ సభ్యుల సహకారంతో
మరింత ప్రేమ గా టీ , బిస్కెట్స్ , పండ్లు భోజన ప్రసాద వితరణ జరిపించినాము . అన్నదాత సుఖీభవ .
No comments:
Post a Comment