Wednesday, 20 May 2020

may 20 నిత్య అన్నదాన సత్రం . హరిద్వార్

ఈ  రోజు  చాల  విశేషము గా  అనేకమంది సాధువులు  ,    ఉదయం  8 గంటలనుంచి  నిరంతర ప్రసాద వితరణ  పూరి , కూర   హల్వా  ,బిస్కెట్స్   జరిగినది . అనేకమంది  ఈ  పూర్తిగా గంగ నది ఓడ్డ్డున    శ్రీ గౌరవ్  త్రిపాఠి జి  ధర్మ పత్ని  శ్రీమతి  రచన   త్రిపాఠి జి   గార్ల   సహకారములతో  
నిత్యాన్నదానం జరిగినది , అన్నదాత సుఖీభవ 
  
 మేఘంనుంచి జాలువారిన ప్రతి చినుకూ ముత్యం కాకపోయినా- ఏ చిన్ని మొలకకో ప్రాణం పోస్తుంది. ఎండు ఆకైనా ఒకరి కడుపు నింపేందుకు విస్తరిగా మారుతుంది. ఈ విశాల సృష్టిలో పుట్టిన ప్రతీ జీవి బతుక్కీ ఒక అర్థమూ, పరమార్థం ఉంటాయి. అది తెలుసుకున్నవారి జీవితం చరితార్థమవుతుంది

సహకరించిన  భక్తులు, దాతలందరికి   ఆ గంగ అమ్మ వారి  కృప పాత్రులు కాగలరని కోరుకుంటున్నాము  ..

No comments:

Post a Comment

హరిద్వార్ లో హార హార మహ యజ్ఞం

https://www.youtube.com/live/JW26xc6TEqo?si=A0ps2iLvaAUCEtE_