Monday 11 May 2020

గౌతమి సేవాసమితి నిత్యాన్నదాన సత్రం హరిద్వార్ 992768 7899





'కరోనా మహమ్మారి' నుంచి ప్రజలు విముక్తి పొందాలని ఆ గంగ అమ్మ వారిని మనస్సు పూర్తిగా కోరుకుంటున్నాము ,
ఈ రోజు అందరికి హల్వా ,బిస్కెట్స్ , కొంత మంది కి ఇడ్లీ లు వితరణ చేసినాము ఈ రోజు నుంచి సాయంత్రం అందరికి ఒక గ్లాస్ పాలు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము
ఇదంతా మీ అందరి సహాయ సహకారాలతో ఆ గంగ అమ్మ వారి కృపతో శ్రీ గౌతమి సేవాసమితి నిత్యాన్నదాన సత్రం హరిద్వార్ 992768 7899

No comments:

Post a Comment

హరిద్వార్ లో హార హార మహ యజ్ఞం

https://www.youtube.com/live/JW26xc6TEqo?si=A0ps2iLvaAUCEtE_