Sunday 10 May 2020

haridwar telugu satram


ఈరోజు హరిద్వార్ లో వాతావరణం చాలా చల్లగా భారీ వర్షం పడే విధంగా ఉంది ఈ రోజు  7  గంటలకి అన్నదానం లో అందరికీ వేడి వేడిగా వెజిటబుల్ పులావ్ చేసి అందరికీ అన్నప్రసాద వితరణ చేసితిమి మా శ్రీమతి గారు రు రేపు ఉదయం 7:00 కి ఇడ్లీలు సాంబార్ ఏర్పాటు చేసినారు ఇదంతా మీ అందరి సహాయ సహకారాలతో శ్రీ గౌతమి సేవాసమితి నిత్యాన్నదాన సత్రం హరిద్వార్ 

No comments:

Post a Comment

హరిద్వార్ లో హార హార మహ యజ్ఞం

https://www.youtube.com/live/JW26xc6TEqo?si=A0ps2iLvaAUCEtE_