Thursday, 21 May 2020

భక్తి సుధా గ్రూప్

భక్తి సుధా  గ్రూప్ : :  ఈ సారి పోటీ  కేవలం శ్రీ  భగవద్గీత పద్నాలుగవ అధ్యాయం ‘గుణత్రయ విభాగ యోగం’  మాత్రమే  "   పాలుగోనే వారందరు  ఎప్ప్పటిలాగే  తమ పిల్లల పేర్లు  ఫోన్ నెంబర్  ఊరు  తెలుపగలరు   జూన్  7  వ తారీకు  ఆదివారం  సాయంత్రం  6  గంటల లోపు వీడియోస్ పోస్ట్ చేయ గలరు . ధన్యవాదములు . 
,,పిల్లల లో  ఉన్న    భక్తిభావాన్ని పెంపొందించటం కొరకు ఇది ఒక వేదిక ,..  భక్తి సుధా గ్రూప్   🙏మకు తెలిసిన  పిల్ల్లలు  ఎవరైనా ఉన్నచో పోటీ లో పాల్గొనుటకొరకు  వారి  నెంబర్  మీరు గ్రూప్ లో 25  వ తారీకు లోపు  పోస్ట్ చేయ గలరు  ధన్యవాదములు  .....జై శ్రీ గణేష్  శ్రీ గౌతమి నిత్యాన్నదాన  ట్రస్ట్ హరిద్వార్ వారి  సహకారముతో .

ఫలితాలు  8  వ తారీకు జూన్ సాయంత్రం   5 గంటలకు  తెలియ చేయ గలము ..

No comments:

Post a Comment

హరిద్వార్ లో హార హార మహ యజ్ఞం

https://www.youtube.com/live/JW26xc6TEqo?si=A0ps2iLvaAUCEtE_