ధర్భక దత్త ప్రదీప్ , హరిప్రియ దంపతుల పెళ్ళి రోజు సందర్భముగా ఈ రోజు అన్న ప్రసాద వితరణ జరిపించినారు
ఈ దంపతులు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఈ మహోత్తర పుణ్య కార్య క్రమములో చాల మంది సాధువుల ఆశీర్వాదములు వీరికి కలగాలని కోరుకుంటున్నాము
…
గంగ మాత వర ప్రసాద సిద్ధిరస్తూ ..... జై శ్రీ గణేష్ .
No comments:
Post a Comment