Sunday, 24 May 2020

శ్రీ గౌతమి నిత్యాన్నదాన ట్రస్ట్ హరిద్వార్

ఈ రోజు  అన్న ప్రసాదము సమర్పించిన వారు 
 నందగిరి గంగారాం రాజు  భాయ్   ,పోతు పెద్ద నరసయ్యా ,లక్ష్మి భాయ్  గార్ల  జ్ఞాపకార్ధం వీరి   కుటుంబ సభ్యులు 

శ్రీ నందగిరి     సుదర్శన్ రుక్మిణి  గార్లు , మరియు వీరి పిల్ల్లలు   శ్రీ సందాగిరి  నరేంద్ర  సాయి రత్న , నిఖిల్ రాఘవ .భనుతేజా  ల సహాయ సహకారముతో   హరిద్వార్ లో గంగ నది తీరమున
సాధు- సంతు- మహాపురుషుల కు అన్నప్రసాద వితరణ జరిపించారు   
లాక్ డౌన్ సమయంలో మేము   దాతల సహకారంతో  యదా శక్తీ  గా అవసరమైన కొంత మంది కి  ,నిత్యావసర వస్తువులు ,  మరియు ప్రతి రోజు  ఉదయం  గంగ నది తీరాన  అన్నప్రసాద వితరణ   జరుపుచునము .  అవకాశం ఉన్న వారు  ఈ అన్నదాన మహాయజ్ఞములో  పలు పంచు కోగలరు ,,,  

GPAY  9927687899  ఆంధ్రాబ్యాంక్  1226 111 0000  5075  ANDB0001226  శ్రీ గౌతమి నిత్యాన్నదాన ట్రస్ట్  హరిద్వార్ 

No comments:

Post a Comment

హరిద్వార్ లో హార హార మహ యజ్ఞం

https://www.youtube.com/live/JW26xc6TEqo?si=A0ps2iLvaAUCEtE_