Friday, 29 May 2020

may 29 శ్రీ గౌతమి నిత్యాన్నదాన ట్రస్ట్ హరిద్వార్ 99 27687899

 ఈ రోజు హరిద్వార్  లో వర్షం  పడుచున్నది  ఈ వర్షం లో నే    సాధుమహాత్మలందరికి  
 పండ్లు ,   భోజన ప్రసాద వితరణ  జరిపించినాము   పూజ్జ్య గురువులు   శ్రీ విష్ణుభట్ల  సూర్యనారాయణ శర్మ ఘనపాఠీ  గారి సూచనతో 
శ్రీ తూము రమేషు శ్రీమతి  శ్వేత దంపతుల కుమారుడు చిరంజీవి అజయ్ దత్త 
 కుమార్తె చిరంజీవి అన్నపూర్ణ జన్మదిన సందర్భంగా  సాధుమహాత్మలందరికి  
 పండ్లు ,   భోజన ప్రసాద వితరణ  జరిపించినాము  . అన్నదాత సుఖీభవ  . 

No comments:

Post a Comment

హరిద్వార్ లో హార హార మహ యజ్ఞం

https://www.youtube.com/live/JW26xc6TEqo?si=A0ps2iLvaAUCEtE_