Sunday, 24 April 2022

యాత్రికులకు విన్నపము

యాత్రికులకు  విన్నపము  రూమ్స్  కావలసిన వారు ముందుగా  బుక్ చేసినవారు కూడా  మీరు యాత్ర కు

బయలు దేరే ముందు తప్పకుండ  ఫోన్ చేయ గలరు . ఆధార్ కార్డు  . తాళం , ముఖ్యమైన  మందులు

  . తీసుకొని  రాగలరు

శ్రీ కేదార్నాద్   యాత్ర  హెలికాప్టర్   టికెట్స్  మీరు ఆన్ లైన్  లో బుక్ చేయండి  ఏజెంట్ ద్వారా

 ఇతర సైట్ ద్వారా  మోసపోకండి

  GMVN neither call you for booking nor GMVN give you account number for payment.

- Heli ticket will be booked only through https://heliservices.uk.gov.in/

- No other website has the right to make Heli bookings.

 


No comments:

Post a Comment

హరిద్వార్ లో హార హార మహ యజ్ఞం

https://www.youtube.com/live/JW26xc6TEqo?si=A0ps2iLvaAUCEtE_