Friday, 9 September 2022

​ గంగ నది ఒడ్డున పితృపక్షాలు ​ pitrupakshalu haridwar

 పితృ పక్షాల లో హరిద్వార్  గంగా  నది ఒడ్డున తర్పణము లు  బ్రహ్మణులకు భోజనాలు  దక్షిణ  రూ 2500

 భక్తులు   కార్య క్రమం  జరిపించవలసిన వారి పేరు గోత్రం  మరియు యజమాని  పేరు  గోత్రం వివరాలను పంపగలరు ఈ అన్నదాన మహా యజ్ఞములో పాల్గొనడానికి విరివిగా విరాళములు పంపి పితృదేవతల అనుగ్రహాన్ని పొందండి. ధన్యవాదములు*

 ముందుగా హృదయపూర్వక  నమస్కారములు,  సప్త మోక్షపట్టణము మరియు  దేవా భూమి ఐన  హరిద్వార్ లో  మేము ప్రతి నిత్యాన్నదానం జరిపించునము మీ లాంటి దాతల సహకారములతో 

మన నిత్య అన్నదాన సత్రం అన్నదాన పధకాల వివరాలు   మీరు కోరిన ఒక రోజున అన్నదానం జరిపించబడును.

 ఒక రోజు పూర్తి గా  అన్నదానమునకు రూ  300 మందికి సాధువులు. బ్రహ్మణులకు రూ 31000

మధ్యాహ్నం భోజనం  రూ 15000   . ఉదయం బిస్కెట్  chai  రూ  5000  సాయంత్రం ఫలహారం  రూ 3100 

పుట్టినరోజు,పెళ్లి రోజు,ఏదయినా  ముఖ్యమైన రోజులు,తల్లి తండ్రుల  తిధి రోజుల లో  జరపవచ్చును 

 దాతలు తమ పూర్తి పేరు గోత్రం అడ్రస్ ఎవరి పేరున అన్నదానం జరిపించాలి  ఏ సందర్భము లాంటి వివరాలు పంపగలరు 

మీరు కోరిన రోజున అన్నదానం జరుపబడును  అన్నదానం జరిపే సమయములో  మీకు  వీడియో కాల్ చేయబడును (మీకు ఇష్టమైనచో  ) 

ఇది  కాక మీకు ఆకాశం ఉన్నచో  ప్రతి నెల ఎంతో కొంత  ఈ అన్నదాన మహా యజ్ఞములో  పంపవచ్చును . ధన్యవాదములు 

Sri Goutami Nityannadana Trust : 

Union Bank Of India  A/c : 1226 111 0000 5075 .

 Ifsc code :UBIN0534218    --   GPAY -.  96347 17899   9927687899 

తొలి తెలుగు నిత్యాన్నదాన సత్రం . జై గణేష్ ,జై గంగా మాత , 

మీ వాసుదేవ శర్మ గంటేల    హరిద్వార్.    9927687899- 9634717899 -9219345917  .   https://t.me/telugusatram.  


No comments:

Post a Comment

హరిద్వార్ లో హార హార మహ యజ్ఞం

https://www.youtube.com/live/JW26xc6TEqo?si=A0ps2iLvaAUCEtE_