శ్రీ చల్లపల్లి పవన్ కుమార్ , ధర్మ పత్ని శ్రీమతి చల్లపల్లి మృదుల గారి పుత్రుడు చిరంజీవి దత్త ప్రణవ్ జన్మదిన సందర్భంగా సాధుమహాత్మలందరికి హరిద్వార్ గంగ నది ఒడ్డున
పండ్లు , భోజన ప్రసాద వితరణ జరిపించినాము ..వీరి కుటుంబమునకు సంపూర్ణఆయురారోగ్య, ఆనందాలతో వర్థిల్లాలని గంగ అమ్మ వారిని కోరుకుంటున్నాము ... అన్నదాత సుఖీ బావ..
చిరంజీవి ప్రణవ్ కి . మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు మన అందరం తెలుపుదాం
No comments:
Post a Comment