ఈ రోజు అన్నప్రసాద దాతలు శ్రీ . కోట వెంకట మహాదేవ శాస్త్రి గారు ధర్మపత్ని కోట పద్మావతి గారు కౌండిన్యస గోత్రం పుత్రికలు కోట శ్రీరమ్య ,కోట లక్ష్మి శర్వాణి కుటుంభసభ్యులు
దాతల కు భక్తులందరికీ ఆ గంగ అమ్మవారి ఆశీర్వాదములు లభించాలని కోరుకుంటూ నము
, మరియు శ్రీ రంగరాజు శ్వేతా సృజన కుమార్ దంపతులు . శ్రీ పీవీ శేష సాయి గారు , పద్మజ దంపతుల సహాయ సహకారములతోమా మిత్రులు పురుషోత్తం దేవ్ ,నంద కిశోరె ,గారు రాంబాబు గారి సహాయ సహకారములతో ఈ రోజు అన్న ప్రసాద వితరణ చేసినాము
ఈ రోజు చాల పవిత్రమైన పండుగ రోజు శ్రీ గంగాదేవి దివి నుండి భువికి దిగి వచ్చిన రోజు ఈ రోజుని గంగా దసరా పండగ అని అంటారు
ఈ రోజు ఉదయం 4 గంటల నుంచి భోజన ప్రసాదము తయారుచేసి అనేకమంది సాధుమహాత్మలందరికి
పూరి ,కూర ,, హాల్వా , భోజన ప్రసాద వితరణ జరిపించినాము
జై గంగామాత కి జై జై శ్రీ గణేష్ ...,..
ఈ మహోత్తర అన్నదాన యజ్ఞంలో అవకాశం ఉన్నవారు పాల్గొనగలరని విన్నపము
No comments:
Post a Comment